ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా బసవేశ్వర జయంతి

ABN, Publish Date - Apr 30 , 2025 | 11:50 PM

కుల, లింగ, వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా బసవేశ్వరుని తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అన్నారు.

బసవేశ్వరుని చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జేసీ తదితరులు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): కుల, లింగ, వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా బసవేశ్వరుని తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో బసవేశ్వరుని జయంతిని ఘనంగా నిర్వహించారు. బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి జేసీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12వ శతాబ్దపు తత్వవేత్తగా బసవేశ్వరుడు సమానత్వాన్ని బోధించారని, అనునభవ మంటపం స్థాపించారని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:50 PM