ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శక్తియాప్‌పై మహిళలకు అవగాహన

ABN, First Publish Date - 2025-05-28T23:24:17+05:30

:శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ, పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం శక్తిటీమ్‌ సిబ్బంది యాప్‌పై మహిళలు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తియాప్‌ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం, రిజిస్ర్టేషన్‌ గురించి జిల్లాలో మహిళలు, విద్యార్థులకు విస్తృత స్థాయిలో శక్తి బృందాలు అవగాహన కల్పించాయి.

శ్రీకాకుళం క్రైం: మహిళలకు శక్తియాప్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు:

శ్రీకాకుళం క్రైం, మే 28 (ఆంధ్రజ్యోతి):శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ, పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం శక్తిటీమ్‌ సిబ్బంది యాప్‌పై మహిళలు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తియాప్‌ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం, రిజిస్ర్టేషన్‌ గురించి జిల్లాలో మహిళలు, విద్యార్థులకు విస్తృత స్థాయిలో శక్తి బృందాలు అవగాహన కల్పించాయి.ఈ సందర్భంగా మాట్లాడుతూ శక్తి యాప్‌ టీమ్‌ సిబ్బంది మాట్లాడుతూ యాప్‌పై ప్రయోజనాలు సేవలు తెలుసుకో వాలన్నారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్‌ ద్వారా 100, 112, ఎస్‌ఓఎస్‌ బటన్‌ ద్వారా ఫిర్యాదు చేయవ చ్చునన్నారు. మహిళలకు ఆపద సమయంలో అత్యవసర సాయం అందించేందుకు శక్తియాప్‌ ఒక ఆయుధంగా పనిచేస్తుందన్నారు.

Updated Date - 2025-05-28T23:24:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising