ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వండి

ABN, Publish Date - Apr 24 , 2025 | 04:33 AM

మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. డిస్టలరీల నుంచి రూ.3,250 కోట్లు వసూలు చేసి, ఆ నిధుల దిశపై మరింత విచారణ జరిపించాలని కోరారు.

మద్యం ముడుపులు ఎక్కడికెళ్లాయో తేల్చాలి

ఏసీబీ కోర్టులో సిట్‌ పిటిషన్‌ దాఖలు

విజయవాడ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు బుధవారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత విచారణ చేయాల్సి ఉందని, కసిరెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వైసీపీ హయాంలో రూపొందించిన మద్యం విధానంలో డిస్టలరీల నుంచి రూ.3,250 కోట్లు వసూలు చేశాడని తెలిపారు. ఈ నిధులు కసిరెడ్డి నుంచి ఎక్కడికి వెళ్లాయో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 04:33 AM