SIT: ఆ నగదుపై వివరణ ఇవ్వండి.. చెవిరెడ్డి, బాలాజీకి సిట్ నోటీసులు జారీ
ABN, Publish Date - Jul 23 , 2025 | 04:31 AM
రిమాండ్ పొడిగింపు నిమిత్తం కోర్టుకు వచ్చిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన పీఏ బాలాజీ కుమార్ యాదవ్‌కు సిట్ పోలీసులు...
విజయవాడ, జూలై 22(ఆంధ్రజ్యోతి): రిమాండ్ పొడిగింపు నిమిత్తం కోర్టుకు వచ్చిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన పీఏ బాలాజీ కుమార్ యాదవ్‌కు సిట్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో జగ్గయ్యపేటలోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద పట్టుకున్న రూ. 8 కోట్లు, ఇండోర్‌లో బాలాజీ కుమార్ యాదవ్‌ను అరెస్టు చేసినప్పుడు సీజ్ చేసిన రూ. 3.50 లక్షలను లిక్కర్‌కు సంబంధించిన డబ్బుగా భావించి సీజ్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని అడిగారు. కోర్టులోనూ నోటీసులు దాఖలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News
Updated Date - Jul 23 , 2025 | 04:37 AM