ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heatwave: ఎండ తీవ్రత.. వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి

ABN, Publish Date - Apr 26 , 2025 | 05:06 AM

ఉత్తరాంధ్రలో వడగాడ్పులు, రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 169 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో వడగాడ్పులు, రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 169 మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా వేంపల్లెలో 42.9, నంద్యాల జిల్లా గాజులపల్లె, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.5, కర్నూలు జిల్లా లద్దగిరిలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 05:06 AM