ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

APPSC Group1 scam: గ్రూపు-1 కేసులో మరొకరికి సంకెళ్లు

ABN, Publish Date - May 28 , 2025 | 04:49 AM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రశ్నాపత్రాల దిద్దుబాటులో రఘు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. కూలీలు, బిల్డింగ్‌ వర్కర్లను దిద్దుబాటు కోసం తీసుకురావడంలో రఘు ప్రధాన పాత్ర పోషించాడు.

కామ్‌సైన్‌ మధు సహాయకుడు రఘు అరెస్టు.. హైదరాబాద్‌లో అదుపులోకి

విజయవాడ, మే 27(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 కేసులో పోలీసులు రఘు అనే వ్యక్తిని మంగళవారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన రఘు... కామ్‌సైన్‌ మీడియా సంస్థ డైరెక్టర్‌ మధుసూదన్‌కు సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు. హాయ్‌ల్యాండ్‌లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేసినట్టుగా చూపించడానికి కొంతమంది వ్యక్తులను రఘు సరఫరా చేశారు. ఆక్కడ ఈ శిబిరం ప్రారంభమైన తర్వాత మధు అక్కడే బస చేసి మొత్తం ప్రక్రియను పరిశీలించేవారు. ఆయన హైదరాబాద్‌ వెళ్లిన సమయంలో ఆ బాధ్యతలను రఘు నిర్వహించేవారు. మధు తన వ్యవహరాలను చక్కబెట్టుకోవడానికి రఘుతో పాటు గణేశ్‌ అనే వ్యక్తిని, నందిగామకు చెందిన ఇద్దరిని నియమించుకున్నారు. ఎక్కువ బాధ్యతలను రఘుకు అప్పగించారు. గ్రూప్‌-1 పేపర్లను దిద్దినట్లు సంతకాలు చేసిన కూలీలు, వెల్డర్లు, బిల్డింగ్‌ వర్కర్లను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల నుంచి తరలించడంలో రఘు కీలకంగా వ్యవహరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 04:49 AM