ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

American Politician: వర్జీనియా కాంగ్రెస్‌మెన్‌ సుహాస్‌తో రఘురామ భేటీ

ABN, Publish Date - Jul 13 , 2025 | 05:35 AM

సుహాస్‌ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు.

అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): సుహాస్‌ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన వర్జీనియా రాష్ట్ర కాంగ్రెస్‌మెన్‌ సుహాస్‌ సుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. వాషింగ్టన్‌ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరు భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో శాప్‌ చైర్మన్‌ రవి అనిమిని కూడా పాల్గొన్నారు. దక్షిణ భారతీయ మూలాలు ఉన్న సుహాస్‌ అటార్నీగా పనిచేశారు.38ఏళ్ల వయస్సులోనే అమెరికా దిగువ సభ ‘దిగువ సభ’కు ఎన్నికయ్యారు. ఆయన తండ్రి సికింద్రాబాద్‌లో కొంతకాలం పనిచేశారు.

Updated Date - Jul 13 , 2025 | 05:38 AM