ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా తిరునాళ్ల మహోత్సవం

ABN, Publish Date - May 03 , 2025 | 10:18 PM

రాచర్ల మండలం అచ్చంపేటలో రామయోగి స్వామి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిశోర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న కృష్ణకిశోర్‌రెడ్డి

రాచర్ల (గిద్దలూరు), మే 3 (ఆంధ్రజ్యోతి): రాచర్ల మండలం అచ్చంపేటలో రామయోగి స్వామి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిశోర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ నిర్వహించిన బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు యోగానంద్‌, టీడీపీ నాయకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 10:18 PM