వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ
ABN, Publish Date - Jun 06 , 2025 | 10:46 PM
మండలంలోని తిమ్మాపురం గ్రామంలో మూడు రోజులుగా శ్రీశ్రీ పర్వతవర్దిని సమేత శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధారణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తిమ్మాపురం గ్రామంలో మూడు రోజులుగా శ్రీశ్రీ పర్వతవర్దిని సమేత శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధారణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3వ రోజు శుక్రవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి, సుబ్రహ్మణ్య, వీరాంజనేయ, నాగదేవత, నవగ్రహ, నందీశ్వర, శిఖర కలశ ధ్వజ ప్రతిష్ఠలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పసుపుల మల్లేశ్వరయ్య, టీడీపీ నాయకులు కొత్తపల్లి శ్రీనివాసులు, గోడి ఓబులరెడ్డి, అంబవరం శ్రీనివాసరెడ్డి, నిమ్మకాయల శేఖ
Updated Date - Jun 06 , 2025 | 10:46 PM