ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్టీసీ షాపుల నిర్వహణలో నిబంధనలు పాటించాలి

ABN, Publish Date - Jul 12 , 2025 | 12:33 AM

జిల్లాలోని ఆర్టీసి డిపోల ప్రాంగణములలో నిర్వహించే దుకాణాల్లో నిబంధనల ప్రకారం, వ్యాపారాలు సక్రమంగా నిర్వహించాలని రీజి యన్‌ మేనేజర్‌ జి.సత్యనారాయణ తెలిపారు.

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 11 (ఆంధ్రజ్యో తి): జిల్లాలోని ఆర్టీసి డిపోల ప్రాంగణములలో నిర్వహించే దుకాణాల్లో నిబంధనల ప్రకారం, వ్యాపారాలు సక్రమంగా నిర్వహించాలని రీజి యన్‌ మేనేజర్‌ జి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని ఆర్‌ఎం చాంబర్‌లో షాపుల లీజుదారులతో నిర్వహించిన సమావే శంలో ఆయన మాట్లాడుతూ దుకాణాల లైసె న్సులు సకాలంలో రెన్యువల్‌ చేయించుకోవాల ని చెప్పారు. అలాగే నెలవారీ అద్దెలు చెల్లిం పులు బకాయిలు లేకుండా క్రమంగా చెల్లించా లన్నారు. ఆర్టీసీ కేటాయించిన స్థలంలోనే వ్యా పారాలు చేయాలని, ఎలాంటి ఆక్రమణలు చే యడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ము ఖ్యంగా ఆర్టీసీ ఆవరణంలోని షాపుల్లో అధిక ధరలకు విక్రయాలు చేయకూడదని, ప్రయాణి కులకు తెలిసేలా ఎమ్మార్పీ రేట్లను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే లైసెన్సు రద్దు చేస్తామని చెప్పారు. త్వరలోనే పామూరు, గి ద్దలూరు, టంగుటూరు, పొదిలి డిపోల పరిధి లో గుర్తించిన ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వడా నికి టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. ము ఖ్యంగా స్టాల్స్‌లో ప్లాస్టిక్‌ క్రయ, విక్రయాలు ని రోధించాలన్నారు. బస్టాండ్‌ ఆవరణాన్ని పరి శుభ్రంగా ఉంచాలని ఆర్‌ఎం ఆదేశించారు.

Updated Date - Jul 13 , 2025 | 08:21 AM