ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెవెన్యూ అధికారులపై చర్యలకు ఆదేశం

ABN, Publish Date - Mar 28 , 2025 | 12:35 AM

ఒంగోలు మండలం చె రువుకొమ్ముపాలెంలో సర్వేనెంబరు 1,2లోని వాగు పోరంబోకు భూమిని అక్ర మంగా మ్యుటేషన్‌ చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి ఆర్‌ిపీ.సిసోడియా గురువారం రాత్రి ఉత్తర్వు లు జారీచేశారు.

వాగు పోరంబోకు మ్యుటేషన్‌ చేయటమే కారణం

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 27 (ఆంరఽధజ్యోతి): ఒంగోలు మండలం చె రువుకొమ్ముపాలెంలో సర్వేనెంబరు 1,2లోని వాగు పోరంబోకు భూమిని అక్ర మంగా మ్యుటేషన్‌ చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి ఆర్‌ిపీ.సిసోడియా గురువారం రాత్రి ఉత్తర్వు లు జారీచేశారు. అప్పటి తహసీల్దార్లు మురళీ, శ్రీకాంత్‌ కేదార్‌నాధ్‌, జూని యర్‌ అసిస్టెంట్‌ వై.హనుమంతరావులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ప్రస్తుతం మురళీ పల్నాడు డీఆర్వోగా, శ్రీకాంత్‌ కేదార్‌నాథ్‌ గుంటూరు ఈస్ట్‌ తహసీల్దార్‌గా, వై.హనుమంతరావు కొండపి అడిషనల్‌ రెవెన్యూ ఇ న్‌స్పెక్టర్‌గా ఉన్నారు. కాగా డీఆర్వో బి.చినఓబులేషును విచారణాధికారిగా ని యమించి రెండు నెలల్లో విచారణ నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - Mar 28 , 2025 | 12:35 AM