గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి
ABN, Publish Date - May 11 , 2025 | 11:14 PM
అద్దంకి - నార్కెట్‌పల్లి ప్రదాన రహదారిపై సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు
సంతమాగులూరు, మే 11 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి - నార్కెట్‌పల్లి ప్రదాన రహదారిపై సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. వివరాల్లోకెళ్తే... అద్దంకి పట్టణానికి చెందిన గుంజి రామాంజనేయులను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మృతి చెందాడు.
Updated Date - May 11 , 2025 | 11:14 PM