ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైస్‌ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు

ABN, Publish Date - May 10 , 2025 | 01:00 AM

రైస్‌ కార్డుల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. అర్హులైన వారికి కొత్త రైస్‌ కార్డులతోపాటు ఉన్న వాటిలో చేర్పులు, మార్పులు, తొలగింపులకు అవకాశం ఇవ్వడంతో ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలకు క్యూ కడుతున్నారు.

రెండు రోజుల్లో 2,051 దాఖలు

వాటిలో మెంబర్‌ యాడింగ్‌ కోసం 1,431

కొత్తవాటి కోసం మరో 393

ఒంగోలు కలెక్టరేట్‌, మే 9 (ఆంధ్రజ్యోతి) : రైస్‌ కార్డుల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. అర్హులైన వారికి కొత్త రైస్‌ కార్డులతోపాటు ఉన్న వాటిలో చేర్పులు, మార్పులు, తొలగింపులకు అవకాశం ఇవ్వడంతో ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలకు క్యూ కడుతున్నారు. గురు, శుక్రవారాల్లోనే 2,051 దరఖాస్తులు వచ్చాయి. అందులో కొత్త రైస్‌ కార్డుల కోసం 393 అందాయి. ప్రస్తుతం ఉన్న రైస్‌ కార్డుల్లో మెంబర్‌ యాడింగ్‌ (చేర్పుల) కోసం అత్యధికంగా 1,431 వచ్చాయి. రేషన్‌ కార్డుల్లో తప్పుల సవరణ, కార్డుల్లో ఎవరైనా ఉండి చనిపోతే వారి పేరు తొలగింపు కోసం కూడా దరఖాస్తులు వస్తున్నాయి.

Updated Date - May 10 , 2025 | 01:00 AM