ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం

ABN, Publish Date - Jun 18 , 2025 | 10:24 PM

ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ త్రివినాగ్‌ మాట్లాడుతూ మార్కాపురం డివిజన్‌ పరిధిలో ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాలు 44, ప్రభుత్వ వైద్యశాలల్లో ఐదు ఉన్నాయన్నారు. డివిజన్‌ పరిధిలో ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉందన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌

సబ్‌ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌

మార్కాపురం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ త్రివినాగ్‌ మాట్లాడుతూ మార్కాపురం డివిజన్‌ పరిధిలో ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాలు 44, ప్రభుత్వ వైద్యశాలల్లో ఐదు ఉన్నాయన్నారు. డివిజన్‌ పరిధిలో ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉందన్నారు. వెయ్యిమంది మగ పిల్లలకుగాను 981 మంది ఆడపిల్లలు ఉన్నారన్నారు. ఈ నిష్పత్తి అంతరాన్ని తగ్గించేందుకు వైద్యాఽధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.పద్మావతి, టౌన్‌ ఎస్సై డాక్టర్‌ ఎమ్‌.రాజమోహన్‌రావు, డాక్టర్‌ రామాంజనేయులు, డాక్టర్‌ శ్రావణ్‌తేజ, డాక్టర్‌ శివారెడ్డి, మదర్సస్‌ ఇండియా సంస్థ సెక్రటరీ జీవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 10:24 PM