తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలి
ABN, Publish Date - May 21 , 2025 | 12:04 AM
నగర ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అం దించాలని కమిషనర్ కె.వెంకటేశ్వరరావు ఇంజ నీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవా రం నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1, 2 లను ఎంఈ చంద్రయ్యతో కలిసి ఆయన పరి శీలించారు.
కమిషనర్ వెంకటేశ్వరరావు
ఒంగోలు, కార్పొరేషన్, మే 20 (ఆంధ్రజ్యోతి): నగర ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అం దించాలని కమిషనర్ కె.వెంకటేశ్వరరావు ఇంజ నీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవా రం నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1, 2 లను ఎంఈ చంద్రయ్యతో కలిసి ఆయన పరి శీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ము రుగునీరు, రంగుమారిన నీరు విడుదలవుతుం దని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు మేరకు ఎమ్మెల్యే దామచర్ల ఆదేశాలతో కార్పొరేషన్ అధి కారులు నీటిసరఫరా విధానాన్ని పరిశీలించారు. ఎస్‌ఎస్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్‌లను పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. నీటి సరఫరా జ రిగే ప్రతి రోజు పరీక్షలు చేయాలని ఆదేశించా రు. అలాగే లీకులు, మురుగునీటి కాలువల్లో పైపులైనులు కారణంగా నివాసాలకు చేరే నీరు కలుషితం అవుతుంటే ఆయా సమస్యలు పరి ష్కరించాలని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదు లు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయ న సూచించారు.
Updated Date - May 21 , 2025 | 12:04 AM