ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గురుకులాల అభ్యున్నతికి నిరంతరం కృషి

ABN, Publish Date - Apr 22 , 2025 | 11:48 PM

గురుకుల పాఠశాలల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెప్పారు. మంగళవారం మండల పరిధిలోని సం క్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చేసి న అభివృద్ధి నిర్మాణాలను ప్రారంభించా రు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో మాట్లాడుతూ పాఠశాలల్లో చిన్నారులకు అందాల్సిన వసతులు, పరికరాలపై నిత్యం దృష్టి ఉంటుందని చెప్పా రు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండయ్య

ఎమ్మెల్యే కొండయ్య

వేటపాలెం(చీరాల), ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : గురుకుల పాఠశాలల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెప్పారు. మంగళవారం మండల పరిధిలోని సం క్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చేసి న అభివృద్ధి నిర్మాణాలను ప్రారంభించా రు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో మాట్లాడుతూ పాఠశాలల్లో చిన్నారులకు అందాల్సిన వసతులు, పరికరాలపై నిత్యం దృష్టి ఉంటుందని చెప్పా రు. అలాగే విద్యార్థులు గురువుల నుంచి చక్కనైన విద్యాభ్యాసం పొందాలని చెప్పా రు. అంతకుముందు వేటపాలెం ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వేసవి కాలం ప్రయాణికులకు ఇది దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆప్కో చైర్మన్‌ సజ్జా హేమలత, ఏఎంసీ చైర్మన్‌ కౌతవరపు జనార్దనరావు, తహసీల్దార్‌ పార్వతి, పొగడదండ రవికుమార్‌, నాసిక వీరభద్రయ్య, పల్లప్రోలు శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరి, బాలకృష్ణ, నాగు టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 11:48 PM