ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌కు శుభాకాంక్షలు

ABN, Publish Date - Jun 02 , 2025 | 10:54 PM

రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా నియమితులైన ఎస్‌. జవహార్‌కు టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అభినందనలు తెలిపారు.

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జవహర్‌కు పుష్పగుచ్ఛమిచ్చి అభినందనలు తెలుపుతున్న ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా నియమితులైన ఎస్‌. జవహార్‌కు టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన విజయవాడలోని మామిళ్లపల్లి కళావేదికలో సోమవారం కలిసి బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతోపాటు పలువురు నాయకులు ఉన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 10:54 PM