ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

7నుంచి మల్లవరం వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

ABN, Publish Date - Apr 25 , 2025 | 12:41 AM

మల్లవరంలోని శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మే 7 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి దామా నాగేశ్వరరావు తెలిపారు.

మద్దిపాడు, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): మల్లవరంలోని శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మే 7 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి దామా నాగేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక దేవ స్థానం ఆవరణలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను గ్రామ పెద్దల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7వ తేదీన అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 14వ తేదీన కళ్యాణోత్సవం ఉంటుందని చెప్పారు. సామాజిక వర్గాల వారీగా ఆయా సంఘా ల తరపున బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు రాత్రి వివిధ వాహనాలపై శ్రీవారు గ్రా మ వీధులలో విహరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు నారా యణం వెంకటాచార్యులు, శ్రీవారి వనం కమిటీ అధ్యక్షుడు మార్నేని కృష్ణారావు, మార్నేని రాఘవేంద్రరావు, నారిపెద్ది వరహాలుచౌదరి, బాబూరావు, మార్నేని సు బ్బారావు, పొన్నం వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, ముప్పవరపు ధనలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:41 AM