ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాజామొహిద్దీన్‌పై వేటు
ABN, Publish Date - Jun 10 , 2025 | 01:22 AM
జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఖాజామొ హీద్దీన్‌పై బదిలీ వేటు పడింది. ప్రస్తుతం నెల్లూరు ఎక్సైజ్ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న షేక్ ఆయేషా బేగంను ఈఎస్‌గా నియమిస్తూ సోమవారం ప్రిన్సి పల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్‌మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
హెడ్‌క్వార్టర్‌కు బదిలీ
నెల్లూరు డీఎం ఆయేషాబేగం నియామకం
ఒంగోలు క్రైం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఖాజామొ హీద్దీన్‌పై బదిలీ వేటు పడింది. ప్రస్తుతం నెల్లూరు ఎక్సైజ్ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న షేక్ ఆయేషా బేగంను ఈఎస్‌గా నియమిస్తూ సోమవారం ప్రిన్సి పల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్‌మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఖాజామొహిద్దీన్‌కు హెడ్ క్వార్టర్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి. ఇంకా ఎక్సైజ్ శాఖలో మరికొన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది.
Updated Date - Jun 10 , 2025 | 01:22 AM