ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సర్పంచ్‌కు 3, వార్డులకు 10 నామినేషన్లు

ABN, Publish Date - Aug 01 , 2025 | 12:30 AM

కొండపి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికి మూడు, వార్డులకు పది నామినేషన్లు అభ్యర్థులు గురు వారం వేశారని కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారి జె. రవిబాబు తెలిపారు.

ఎన్నికల అధికారి రవిబాబు

కొండపి, జూలై31 (ఆంధ్రజ్యోతి): కొండపి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికి మూడు, వార్డులకు పది నామినేషన్లు అభ్యర్థులు గురు వారం వేశారని కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారి జె. రవిబాబు తెలిపారు. సాయంత్రం వివరాలను ఆర్వో తెలిపారు. స ర్పంచ్‌ పదవికి మనమద్ని పూజ, యనమద్ని అరుణ, అల్లడి సుశీల నామినేషన్లను వేశారు. 1వ వార్డుకు ముక్కు ప్రసాదు, 2వ వార్డుకు కడియం నాగరాజు, 3వ వార్డుకు నేతి రవి కుమార్‌, 5వ వార్డుకు దేవరాల బ్రహ్మయ్య, 9వ వార్డుకు కూనంనేని వాసంతి, 11వ వా ర్డుకు కొమ్ము బాలమ్మ, 12వ వార్డుకు తన్నీరు సుబ్బులు, 14వ వార్డుకు చింతల సుజాతలు నామినేషన్లు వేశారు. 8వ వార్డుకు కళ్లగుంట రత్తమ్మ, దేపూరి రోజా ఇద్దరు నామినేషన్లు వే శారు. అందరూ టీడీపీ మద్దతుదారులే నామి నేషన్లు వేశారు.

రాజీ దిశగా..

టీడీపీ, వైసీపీ నాయకులు రాజీ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికార టీడీపీ సర్పంచ్‌ పదవి, ఉపసర్పంచ్‌ పదవితోపాటు 9 వార్డులు తీసుకునే విధంగా వైసీపీకి 5 వా ర్డులు ఇచ్చే విధంగా సయోధ్య జరుగుతున్న ట్లు తెలిసింది. ఇరుపార్టీల నాయకులు పో టీలకు పోయి ఇబ్బందులు పడాల్సి వస్తుంద ని భావిస్తున్నట్లు తెలిసింది. వైసీపీ నాయకు లు ఇపుడు గ్రామ పంచాయతీకి లక్షల రూ పాయలు డబ్బులు పెట్టే పరిస్థితులు లేవని అధినాయకత్వానికి చెప్పినట్లు తెలిసింది.

Updated Date - Aug 01 , 2025 | 12:30 AM