ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Union Minister Rajbhushan Chaudhary: పోలవరం-బనకచర్ల పనులు మొదలవ్వలేదు

ABN, Publish Date - Jul 29 , 2025 | 06:34 AM

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభంకాలేదని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈమేరకు తమకు తెలియజేసిందని కేంద్రం వెల్లడించింది.

  • రాజ్యసభలో కేంద్ర మంత్రి చౌధరి

న్యూఢిల్లీ, జూలై 28(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభంకాలేదని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈమేరకు తమకు తెలియజేసిందని కేంద్రం వెల్లడించింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌కుమార్‌ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌధరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సాంకేతిక, ఆర్థిక పరిశీలన కోసం ఆ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికను ఏపీ ప్రభుత్వం తమ మంత్రిత్వ శాఖలోని కేంద్ర జలసంఘానికి అందజేసిందని తెలిపారు. ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన ఆందోళనలను కేంద్రప్రభుత్వం స్వీకరించిందని తెలిపారు.

Updated Date - Jul 29 , 2025 | 06:36 AM