ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలను అప్రమత్తం చేయాలి

ABN, Publish Date - Apr 29 , 2025 | 11:58 PM

ప్రకృతి విపత్తులు సంభవిం చే సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఎంపీడీవో రమణ సూ చించారు.

బనగానపల్లె, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ప్రకృతి విపత్తులు సంభవిం చే సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఎంపీడీవో రమణ సూ చించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో తహసీల్దారు నారా యణరెడ్డి ఆధ్వర్యంలో ప్రకృతి విపత్తులపై అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా కర్నూలు నుంచి వచ్చిన ప్రత్యేకశిక్షకుడు మాట్లా డుతూ ప్రకృతి విపత్తులు, కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి సం భవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమా వేశంలో వ్యవసాయ శాఖ ఏవో సుబ్బారెడ్డి, సీడీపీవో ఉమామహేశ్వరి, ఏపీఎం శ్రీనివాసులు , మండలస్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వీఆర్‌వోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కోవెలకుంట్ల : ముందుజాగ్రత్తల చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చని తహసీల్దార్‌ పవనకుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం తహసీల్దారు కార్యాలయంలో విపత్తుల నివారణపూ అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో వర ప్రసాదరావు, ఏవో నిరంజన, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, ఏపీఎం శేఖర్‌, విద్యుత ఏఈ అనంతరావు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజరు చంద్రమ్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్యాపిలి: స్థానిక మండల పరిషత కార్యాలయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా డిప్యూటీ గణాంకాల శాఖ అధికారి చితంబరయ్య అవగాహన కల్పించారు. సమా వేశంలో తహసీల్దారు భారతి, ఎంపీడీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:58 PM