కోటపోలేరమ్మకు ఆషాడ సారె సమర్పణ
ABN, Publish Date - Jul 10 , 2025 | 11:42 PM
పంచాయతీపరిధి లోని రంపాడు రోడ్డులో వెలసిన కోటపో లేరమ్మకు, చౌడమ్మకు ఆషాఢమా సం సందర్భంగా అమ్మవారికి సారె, వడిబియ్యంతో మహిళలంతా కలిసి ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పిం చారు.
పోలేరమ్మకు సారె తీసుకువస్తున్న మహిళలు
పోరుమామిళ్ల, జూలై 10 (ఆంధ్ర జ్యోతి) : పంచాయతీపరిధి లోని రంపాడు రోడ్డులో వెలసిన కోటపో లేరమ్మకు, చౌడమ్మకు ఆషాఢమా సం సందర్భంగా అమ్మవారికి సారె, వడిబియ్యంతో మహిళలంతా కలిసి ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పిం చారు. గురువారం భక్తులందరూ స్థానిక ఆంజనేయస్వామి ఆలయం నుంచి వడిబి య్యం ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు.
Updated Date - Jul 10 , 2025 | 11:42 PM