ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జూలై 6 నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:48 AM

మతసామరస్యానికి ప్రతీకగా, రాష్ట్ర పండుగగా నెల్లూరులో ఏటా జరిగే బారా షహీద్‌ దర్గా రొట్టెల పండుగ జూలై 6వ తేదీన ప్రారంభం కానుంది.

నెల్లూరు (సిటీ), జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): మతసామరస్యానికి ప్రతీకగా, రాష్ట్ర పండుగగా నెల్లూరులో ఏటా జరిగే బారా షహీద్‌ దర్గా రొట్టెల పండుగ జూలై 6వ తేదీన ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు జరిగే ఈ వేడుకను విజయవంతంగా పూర్తి చేసేందుకు బుధవారం నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌అజీజ్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేయర్‌ స్రవంతి, కమిషనర్‌ నందన్‌ అధికారులతో సమీక్షించారు.

Updated Date - Jun 12 , 2025 | 05:50 AM