ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Srinivas Varma: చిటికిన వేలితో లేపేసే సామర్థ్యం మాకుంది

ABN, First Publish Date - 2025-04-11T06:40:34+05:30

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తణుకులో కారుమూరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "చిటికిన వేలితో లేపే సామర్థ్యం మాకు ఉంది" అంటూ వార్నింగ్ ఇచ్చారు

  • కారుమూరికి కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ హెచ్చరిక

తణుకు, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ‘నిన్ను చిటికిన వేలితో లేపేసే సామర్థ్యం మాకు ఉంది.. గుర్తుపెట్టుకో కారుమూరీ’ అని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం కనుక నీ భాష ఉపయోగిస్తే.. సాయంత్రానికి నువ్వుండవు గుర్తుపెట్టుకో. తణుకులో టీడీఆర్‌ కుంభకోణం గురించి అందరికీ తెలుసు. ఎప్పుడో అధికారంలోకి వస్తానని పగటి కలలు కంటున్నావు. ఈలోగా నువ్వు బొక్కలోకిపోతావు. మీ నాయకుడు అసెంబ్లీకి రాడు. నువ్వు ప్రజల్లోకి రావు. కార్యకర్తల సమావేశాల్లో మాత్రం రెచ్చిపోతారు. చప్పట్లు కొడతారని రెచ్చిపోతే నిన్ను చిటికిన వేలితో లేపేసే సామర్థ్యం మాకుందనే విషయం గుర్తుపెట్టుకో’ అని వార్నింగ్‌ ఇచ్చారు.

Updated Date - 2025-04-11T06:40:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising