ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kolusu Parthasarathi: తల్లి చెల్లి బాబాయికి వెన్నుపోట్లు

ABN, Publish Date - Jun 05 , 2025 | 06:19 AM

తల్లిని, చెల్లిని, బాబాయిని ఏ విధంగా వెన్నుపోట్లు పొడిచారో ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు’ అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

‘వెన్నుపోట్ల గురించి జగన్‌ మాట్లాడడమా? తల్లిని, చెల్లిని, బాబాయిని ఏ విధంగా వెన్నుపోట్లు పొడిచారో ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు’ అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ‘గత ప్రభుత్వం అన్నీ కలిపి ఒక కుటుంబానికి ఏడాదికి రూ.61 వేలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం పింఛను ఇప్పటికే రూ.58 వేలు ఇచ్చింది’ అంటూ లెక్కలతో వివరించారు. ‘గంజాయి మత్తులో దౌర్జన్యాలు చేస్తూ, పోలీసులనూ కొట్టిన వారికి జగన్‌ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఏమిటి? అసలు వాళ్లు పరామర్శకు తగిన వాళ్లేనా?’ అని ప్రశ్నించారు.

Updated Date - Jun 05 , 2025 | 06:19 AM