ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Employment : బతుకు బాట...

ABN, Publish Date - Feb 18 , 2025 | 04:51 AM

మూటలు కట్టి ట్రాక్టరులో వేసుకుని పొట్ట చేతబట్టుకుని వలసెల్లిపోతున్నారు వీరంతా. మొత్తం 40 కుటుంబాలకు చెందిన పెద్దలు...

ABN AndhraJyothy : సరుకులు... కొన్ని దుస్తులు... వంట చెరకు ఇలా అత్యవసరాలన్నీ మూటలు కట్టి ట్రాక్టరులో వేసుకుని పొట్ట చేతబట్టుకుని వలసెల్లిపోతున్నారు వీరంతా. మొత్తం 40 కుటుంబాలకు చెందిన పెద్దలు... పిల్లలు అంతా కలిసి 30 ట్రాక్టర్లలో బయల్దేరారు. ఈ వలస కుటుంబాల ట్రాక్టర్ల ప్రయాణం అన్నమయ్య జిల్లా ములకలచెరువు మీదుగా సోమవారం సాగిపోయింది. మహారాష్ట్రలోని జల్నాకు చెందిన వీరంతా తమ సొంత ప్రాంతానికి 1200 కిలోమీటర్ల దూరంలోని చిత్తూరుకు వలస వస్తున్నారు. స్థానికులు వీరి గురించి ఆరా తీయగా... చిత్తూరు పరిసర ప్రాంతంలోని ఓ కంపెనీలో పని కోసం వెళ్తున్నట్లు వివరించారు.

-ములకలచెరువు, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 18 , 2025 | 04:51 AM