ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీరామచంద్రుని ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలి

ABN, Publish Date - Apr 19 , 2025 | 11:44 PM

శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు ఆకాంక్షించారు.

కల్యాణోత్సవం సందర్భంగా అన్నదానం చేస్తున్న సుగవాసి ప్రసాద్‌బాబు

రాయచోటిటౌన, ఏప్రిల్‌19(ఆంధ్రజ్యోతి): శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు ఆకాంక్షించారు. శనివారం రాయచోటి పట్టణంలోని కొత్తపేట రామాలపురంలో గల సందీప్‌ నగర్‌లో సీతారాముల కల్యాణోత్సం, అన్నదాన కార్యక్రమాన్ని ఘన ంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ ఆహ్వానం మే రకు సీతారాముల కల్యాణోత్సవానికి సుగవాసి ప్రసాద్‌బాబు హాజరై స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Apr 19 , 2025 | 11:44 PM