ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్యేను చుట్టుముట్టిన మహిళలు

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:34 AM

తమకు తాగునీరు ఇవ్వడం లేదని మహిళలు ఎమ్మెల్యే పార్థసారధిని చుట్టుము ట్టారు. ప్రజలకోసం పార్థసారధిలోభాగంగా, ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి ఆదోని మండలం ఢణాపురంలో పర్యటించారు

ఎమ్మెల్యేను చుట్టుముట్టిన మహిళలు

ఆదోని రూరల్‌, జూన్‌ 16 ఆంధ్రజ్యోతి): తమకు తాగునీరు ఇవ్వడం లేదని మహిళలు ఎమ్మెల్యే పార్థసారధిని చుట్టుము ట్టారు. ప్రజలకోసం పార్థసారధిలోభాగంగా, ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి ఆదోని మండలం ఢణాపురంలో పర్యటించారు. కారు దిగి నడుస్తూ వస్తున్న ఎమ్మెల్యేను గ్రామా నికి చెందిన మహిళలు ఖాళీ బిందేలతో ఘోరావ్‌ చేశారు. చేసేదేమీ లేక ఎమ్మెల్యే నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Jun 17 , 2025 | 12:34 AM