ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సచివాలయం తెరిచేదెప్పుడు?

ABN, Publish Date - Jul 04 , 2025 | 12:31 AM

మండలంలోని చిన్నహుల్తి గ్రామ సచివాలయం గురువారం ఉదయం 11:30 గంటలు దాటినా తెరుచుకోలేదు.

తాళాలు వేసి ఉన్న సచివాలయం

పత్తికొండ టౌన్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నహుల్తి గ్రామ సచివాలయం గురువారం ఉదయం 11:30 గంటలు దాటినా తెరుచుకోలేదు. చిన్నహుల్తి, పెద్దహుల్తి గ్రామాలు ఈ సచివాల యం పరిధిలో ఉన్నాయి. వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, వేల్ఫేర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఇంజనీర్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ, మహిళా పోలీస్‌, ఏఎన్‌ఎంలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కరూ రాకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నిరాశతో వెను దిరిగారు. అనంతరం ఓ ఉద్యోగి మాత్ర మే రావడంతో ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. ఈ విషయమై పత్తికొండ ఎంపీడీవో కవితను వివరణ కోరగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jul 04 , 2025 | 12:31 AM