చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షం
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:59 AM
ముఖ్య మంత్రి చంద్రబాబు నా యుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పా ణ్యం ఎమ్మెల్యే గౌరు చరి తారెడ్డి అన్నారు.
నన్నూరులో కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఓర్వకల్లు, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ముఖ్య మంత్రి చంద్రబాబు నా యుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పా ణ్యం ఎమ్మెల్యే గౌరు చరి తారెడ్డి అన్నారు. శుక్రవా రం మండలంలోని నన్నూ రు గ్రామంలో సుపరి పాలన ‘తొలి అడుగు’లో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిం చారు. కార్యక్రమంలో నన్నూరు సొసైటీ అధ్యక్షులు నాగేశ్వరరెడ్డి, నాయకులు ఖాజామియా, విజయుడు, షంషుద్దీన, సర్కార్, జాకీర్ హుశేన, హసన, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Aug 02 , 2025 | 12:59 AM