ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాఘవేంద్రుడి సన్నిధిలో ఉడిపి సిరూరు మఠం పీఠాధిపతి

ABN, Publish Date - Jun 26 , 2025 | 12:25 AM

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక సిరూరు మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థులు బుధవా రం వచ్చారు.

శ్రీమఠంలో ఉడిపి సిరూరు మఠం పీఠాధిపతికి స్వాగతం పలుకుతున్న పండితులు

మంత్రాలయం, జూన 25(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక సిరూరు మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థులు బుధవా రం వచ్చారు. స్వామిజీకీ ఆలయ మహ ముఖద్వారం వద్ద పూర్ణకుం భంతో మఠం దివాన శ్రీనాథ్‌ ఆచార్‌, మేనేజర్‌ ఎస్‌కే శ్రీనివాస రావు, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్‌లు స్వాగతం పలికారు. గ్రామదేవత మం చాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఎస్‌ గిరిరాజాచార్‌, పండితులు రాఘ వేంద్రస్వామి మెమెంటో, పరిమళ ప్రసాదం ఇచ్చి సత్కారించారు. కార్య క్రమంలో ఐపీ నరసింహామూర్తి, వాదిరాజ ఆచార్‌ ఏఈ బద్రినాథ్‌, వ్యాస రాజఆచార్‌, జయతీర్థఆచార్‌, అనంతపురాణిక్‌, వాజీంద్రఆచార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 12:25 AM