ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్వర్ణరథంపై ఆది దంపతులు

ABN, Publish Date - Jun 26 , 2025 | 11:37 PM

ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించు కుని శ్రీశైలంలో ఆది దంపతులు మల్లికార్జున, భ్రమరాంబికాదేవి స్వామి, అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు.

స్వర్ణ రథాన్ని లాగుతున్న భక్తులు

ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించు కుని శ్రీశైలంలో ఆది దంపతులు మల్లికార్జున, భ్రమరాంబికాదేవి స్వామి, అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పండితులు ఉదయం మహన్యాసకపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభి షేకం తదితర విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను స్వర్ణరథంపై ఉంచి రథోత్సవం నిర్వహించారు.

- శ్రీశైలం(ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 26 , 2025 | 11:37 PM