ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బడికి ఇలానా?

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:30 AM

మండలంలోని గ్రామాల విద్యార్థులు బడికి వెళ్లాలంటే సర్కస్‌ చేయాల్సి వస్తోంది

ట్రాక్టర్‌పై వెళుతున్న విద్యార్థులు

హొళగుంద, జూలై 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామాల విద్యార్థులు బడికి వెళ్లాలంటే సర్కస్‌ చేయాల్సి వస్తోంది. సోమవారం ముద్దటమాగి గ్రామానికి చెందిన విద్యార్థులు ట్రాక్టర్‌పై ప్రయాణిస్తూ కనిపించారు. తమ గ్రామం నుంచి దాదాపు 70 మంది విద్యార్థులు రోజూ ఐదు కిలోమీటర్లు వచ్చి చదువుకుంటున్నామని, బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:31 AM