ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాతాశిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

ABN, Publish Date - Apr 09 , 2025 | 12:53 AM

మాతాశిశు ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ అన్నారు.

పోషకాహార ప్రదర్శనను పరిశీలిస్తున్న డీఎంహెచవో

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): మాతాశిశు ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ అన్నారు. మంగళవారం కల్లూరులోని 9వ అంగ నవాడీ కేంద్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన పోషకాహార పక్షోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎంహెచవో మాట్లాడుతూ తల్లి, బిడ్డలలో పోషకాహార లోపాన్ని నివారించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. అనంతరం సీడీపీవో అనూరాధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను డీఎంహెచవో పరిశీలించారు.

Updated Date - Apr 09 , 2025 | 12:53 AM