ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడు శాతం రిజర్వేషన కల్పించాలి: ఎమ్మార్పీఎస్‌

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:53 AM

ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాల ఏబీసీ వర్గీకరణ అమలులో రోస్టర్‌ విధానాన్ని సవరించి ఏ గ్రూపులో ఉన్న రెల్లి ఉపకులాలకు ఒక శాతం, బీ గ్రూపులో ఉన్న మాదిగ ఉపకులాలకు 7 శాతం, సీ గ్రూపులో ఉన్న మాల ఉప కులా లకు 7 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్య క్షుడు దండు వీరయ్య మాదిగ కోరారు.

డీఆర్వోకు వినతి పత్రం ఇస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

కర్నూలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాల ఏబీసీ వర్గీకరణ అమలులో రోస్టర్‌ విధానాన్ని సవరించి ఏ గ్రూపులో ఉన్న రెల్లి ఉపకులాలకు ఒక శాతం, బీ గ్రూపులో ఉన్న మాదిగ ఉపకులాలకు 7 శాతం, సీ గ్రూపులో ఉన్న మాల ఉప కులా లకు 7 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్య క్షుడు దండు వీరయ్య మాదిగ కోరారు. మంగళవారం ఆయన డీఆర్వో వెంకట నారాయణమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ ఉద్యోగ నియామకాలు 2025-26 విద్యా సంవత్సరం అడ్మిషన్లలో వర్గీకరణ అమలుచేస్తూ ఆర్డినెన్సకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి తమిళనాడు తరహాలో పార్లమెంటులో శాశ్వత పరి ష్కారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో బైరాపురం రాజు, సూరిబాబు, రాజశేఖర్‌, రామదాసు, లక్ష్మన్న, నాగరాజు, మీసాల దాసు, సుజాతమ్మ, సుంకులమ్మ, రాధమ్మ పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:53 AM