ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్య పరికరాల కొనుగోలుకు అనుమతి

ABN, Publish Date - Jul 05 , 2025 | 12:14 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపరింటెండెంట్‌ కె. వెంకటేశ్వర్లు వైద్యపరి కరాల కొనుగోలు కోసం శుక్రవారం పర్చేజ్‌ కమిటీతో సమావేశం నిర్వ హించారు.

పర్చేజ్‌ కమిటీతో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌

కర్నూలు హాస్పిటల్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపరింటెండెంట్‌ కె. వెంకటేశ్వర్లు వైద్యపరి కరాల కొనుగోలు కోసం శుక్రవారం పర్చేజ్‌ కమిటీతో సమావేశం నిర్వ హించారు. రెండు ఆటో క్లియర్‌ రెండు హీమోడయాలసిస్‌ యం త్రాలు, ఏఎంసీలో కొత్త ఆక్సిజన ప్యానల్‌ మరమ్మతులు, ఎస్‌ఎనసీ యూలో ఎయిర్‌ కంప్రెసర్‌ సర్జికల్‌ పోస్టు ఆపరేటివ్‌ విభాగానికి ప్లోర్స్‌ బెడ్స్‌, రేడీయాలజి విభాగానికి డీఆర్‌ ప్యానెల్‌లు, కంప్యూటర్‌ సిస్ట మ్‌లు కొనుగోలు చేయడానికి పర్చేజ్‌ కమిటి ఆమోదించింది. సూప రింటెండెంట్‌ మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలు అందిం చడా నికి ఈ పరికరాలు ఎంతో దోహదపడుతాయన్నారు. సమావేశంలో క మిటీ సభ్యులు జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌, ఎండోక్రైనాలజీ హెచవోడీలు డా.హరిచరణ్‌, డా.కే.శ్రీనివాసులు, డా.పి.శ్రీనివాసులు, మెడిసిన, అనస్థిషి యా ప్రొఫెసర్లు డా.లక్ష్మిబాయి, డా.సుధీర్‌, హాస్పిటల్‌ అడ్మిని స్ర్టేటర్‌ సింధుసుబ్రహ్మణ్యం, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో డా.పద్మజ పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:14 AM