పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలి
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:19 AM
పేదలకు వైద్య ఖర్చులు భారం కాకూడదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి మీనాక్షినాయుడు పేర్కొన్నారు
కరపత్రాలను అందజేస్తున్న మీనాక్షినాయుడు
ఆదోని, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పేదలకు వైద్య ఖర్చులు భారం కాకూడదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి మీనాక్షినాయుడు పేర్కొన్నారు. గురువారం ఆరేకల్లు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. నాయకులు మారుతినాయుడు, రామస్వామి, అప్సర్‌బాషా, మాజీ ఎంపీటీసీ రగన్న, ఫకృద్ధీన్, రామచంద్ర, రామకృష్ణ, వెంకటేష్‌చౌదరి తదితరులు ఉన్నారు.
Updated Date - Jul 11 , 2025 | 12:19 AM