కార్గిల్ విజయ్ దివస్ విజయోత్సవ ర్యాలీ
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:34 AM
అఖిల భారతీయ విద్యార్థి పరిషత ఆధ్వర్యంలో శనివారం కార్గిల్ విజయ్ దివస్ విజయో త్సవ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో పాల్గొన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత నాయకులు
కర్నూలు కలెక్టరేట్, జూలై 26(ఆంధ్రజ్యోతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత ఆధ్వర్యంలో శనివారం కార్గిల్ విజయ్ దివస్ విజయో త్సవ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి మాట్లాడుతూ 1999 జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన సైన్యంపై విజయం సాధించిన దానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం విద్యార్థి పరిషత దేశ వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామన్నారు. కార్యక్ర మంలో విభాగ ప్రముఖ్ నాగఫణిశాసి్త్ర, మహేష్ పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 12:34 AM