ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అన్న క్యాంటీన్‌లో జేసీ

ABN, Publish Date - Jul 03 , 2025 | 11:58 PM

అన్న క్యాంటీన్లలో భోజనం నాణ్యతగా ఉండేలా తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ బి. నవ్య అధికారులను ఆదేశించారు.

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేస్తున్న జేసీ నవ్య

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): అన్న క్యాంటీన్లలో భోజనం నాణ్యతగా ఉండేలా తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ బి. నవ్య అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్‌ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా భోజనం ఎలా ఉందంటూ అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఫిర్యాదులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జేసీ సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - Jul 03 , 2025 | 11:59 PM