పెరిగిన పత్తి ధర
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:06 AM
పెరిగిన పత్తి ధర
ఆదోని అగ్రికల్చర్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి ధరలు చాలా రోజుల తర్వాత పెరిగాయి. సోమవారం పత్తిధర గరిష్ఠంగా క్వింటా రూ.8,021 పలికింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో మ ళ్లీ ధరలు పుంజుకోవడంపై రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రో జులతో పోల్చితే క్వింటాకు గరిష్ఠంగా రూ.300పైగా ధర పెరిగింది. కాగా సో మవారం 206 క్వింటాళ్లు విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.4,080, సగటున రూ.7,685 పలికింది.
Updated Date - Jun 24 , 2025 | 12:06 AM