రాష్ట్ర మహిళా కమిషన చైర్‌పర్సనను కలిసిన డీఎస్పీ
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:24 AM
కర్నూలు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన చైర్‌పర్సన డాక్టర్ రాయపాటి శైలజను మంగళవారం మహిళా పోలీస్ స్టేషన డీఎస్పీ కె.శ్రీనివా సాచారి, మహిళా పోలీస్‌స్టేషన సీఐలు అబ్దుల్ గౌస్, విజయలక్ష్మి, ఎస్‌ఐలు మర్యాదపూర్వకంగా కలిశారు.
రాయపాటి శైలజకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానిస్తున్న డీఎస్పీ, పోలీసు అదికారులు
కర్నూలు క్రైం, జూలై 22(ఆంధ్రజ్యోతి): కర్నూలు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన చైర్‌పర్సన డాక్టర్ రాయపాటి శైలజను మంగళవారం మహిళా పోలీస్ స్టేషన డీఎస్పీ కె.శ్రీనివా సాచారి, మహిళా పోలీస్‌స్టేషన సీఐలు అబ్దుల్ గౌస్, విజయలక్ష్మి, ఎస్‌ఐలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టాలని, బాధిత మహిళ లకు అండగా నిలవాలని, త్వరితగతిన న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆమె పోలీసు అధికారులను సూచించారు.
Updated Date - Jul 23 , 2025 | 12:24 AM