ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చంద్రబాబుతోనే అభివృద్ధి, సంక్షేమం

ABN, Publish Date - Jul 31 , 2025 | 12:25 AM

సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు.

ప్రజలకు కరపత్రాన్ని అందిస్తున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పుసులూరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పల్లె ప్రభాకర్‌రెడ్డి, ఫైనాన్స కార్పొరేషన డైరెక్టర్‌ డి.రామాంజనేయులు, మాదేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:25 AM