ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రాలయంలో భక్తుల రద్దీ

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:10 PM

రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన వేలాది మంది భక్తులతో శనివారం మంత్రాలయం కిక్కిరిసింది.

భక్తులతో కిక్కిరిసిన శ్రీమఠం

మంత్రాలయం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన వేలాది మంది భక్తులతో శనివారం మంత్రాలయం కిక్కిరిసింది. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో శ్రీమఠం ప్రాంగణం భక్తులతో మార్మోగింది. శ్రీమఠం అతిథి గృహాలు, ప్రైవేటు అతిథి గృహాలు భక్తులతో నిండిపోయాయి.

Updated Date - Jun 21 , 2025 | 11:10 PM