ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తరగతి గది దుస్థితి

ABN, Publish Date - Apr 11 , 2025 | 12:03 AM

మండలంలోని హెబ్బటం జడ్పీ ఉన్నత పాఠశాలలో 700మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు- నేడు కింద నూతనంగా 12 తరగతి గదుల నిర్మాణాన్ని రూ.2.15కోట్లతో నిర్మించేందుకు ప్రారంభిం చింది.

హెబ్బటం జడ్పీ ఉన్నత పాఠశాలలో..

హొళగుంద, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని హెబ్బటం జడ్పీ ఉన్నత పాఠశాలలో 700మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు- నేడు కింద నూతనంగా 12 తరగతి గదుల నిర్మాణాన్ని రూ.2.15కోట్లతో నిర్మించేందుకు ప్రారంభిం చింది. అయితే నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. కాసోకూస్తో ఒక్క గది మాత్రమే అణువుగా ఉండటంతో 78మంది ఆరోగతి విద్యార్థులు నేలపైనే కూర్చుని చదువుకుంటున్నారు. మిగతా తరగతులు విద్యార్థులు పాత గదుల్లోనే చదువుకుం టున్నారు. సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:03 AM