ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సిజేరియన కాన్పులు 20 శాతానికి మించకూడదు: డీఎంహెచవో

ABN, Publish Date - Mar 20 , 2025 | 12:55 AM

సాధారణ కాన్పు లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సిజేరియన (సీ-సెక్షన) కాన్పులు 20 శాతం మించకూడదని ప్రైవేటు హాస్సిటల్స్‌ యజమాన్యాన్ని డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ హెచ్చరించారు.

మాట్లాడుతున్న డీఎంహెచవో శాంతికళ

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి): సాధారణ కాన్పు లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సిజేరియన (సీ-సెక్షన) కాన్పులు 20 శాతం మించకూడదని ప్రైవేటు హాస్సిటల్స్‌ యజమాన్యాన్ని డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ హెచ్చరించారు. బుధవారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచవో ప్రైవేటు హాస్పిటల్‌ యజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. నగరంలో సి-సెక్షన కాన్పులు 40 నుంచి 45 శాతం నిర్వహిస్తున్నారని, దీనిపై సి-సెక్షన ఆడిట్‌ టీంతో ఆడిట్‌ నిర్వహించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి నెలా 3వ తేదీలోపు కాన్పుల వివరాలను హెల్త్‌ మేనేజ్మెంట్‌ ఇన ఫర్‌మేషన సిస్టమ్‌ పోర్టల్‌లో అప్‌లోడు చేయాలని డీఎంహెచవోను ఆదేశించారు. సమీక్షలో ఎస్‌వో హేమసుందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 12:55 AM