ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదోని మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా బీటీ నాయుడు

ABN, Publish Date - Jul 26 , 2025 | 11:05 PM

ఆదోని మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ బీటీ నాయుడును నియమిస్తూ ప్రభుత్వ పొలిటికల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

బీటీ నాయుడు

ఆదోని, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఆదోని మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ బీటీ నాయుడును నియమిస్తూ ప్రభుత్వ పొలిటికల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రొటోకాల్‌ పాటించాలని కలెక్టర్‌, ఎస్పీలకు ఆదేశించారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ ఆదోని మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - Jul 26 , 2025 | 11:05 PM