ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ABN, Publish Date - Jun 08 , 2025 | 12:21 AM

పట్టణంలో బక్రీద్‌ను ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఆలూరు ఈద్గా వద్ద నమాజ్‌

భక్తిశ్రద్ధలతో వేడుకలు

పేదలకు సాయం చేయాలని సందేశం ఇచ్చిన మత గురువులు

నమాజ్‌ చేసిన ముస్లింలు

ఆదోని అగ్రికల్చర్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో బక్రీద్‌ను ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వార్డులోని 60మసీదులలో ఈద్‌ నమాజ్‌ చేశారు. షాహి జామియా మసీద్‌ గురువు కతీబ్‌ సాబ్‌ జునేద్‌ హస్మి మాట్లాడుతూ ప్రవక్త ఇబ్రహీం త్యాగం ఆదర్శనియమన్నారు.

పత్తికొండ: స్థానిక ఈద్గావద్ద మతపెద్దలు ఖురాన్‌ అంశాలను బోదించారు. బక్రీద్‌ దానధర్మాలకు ప్రతీకను పేదలకు సాయం చేయాలని సూచించారు. పట్టణంలోని తేరుబజార్‌ పెద్దమసీదును విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

ఆలూరు: పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు నమాజ్‌ చేశారు. మత గురువులు సందేశం అందజేశారు.

దేవనకొండ: స్థానిక ఈద్గాకు ర్యాలీగా ఈద్గాకు చేరుకుని నమాజ్‌ చేశారు. తుగ్గలి, క్రిష్ణగిరి, చిప్పగిరి, మద్దికెర, వెల్దుర్తి మండలాల్లో వేడుకలు నిర్వహించారు.

Updated Date - Jun 08 , 2025 | 12:21 AM