ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తులు

ABN, Publish Date - May 09 , 2025 | 12:26 AM

జిల్లాలో అర్హులైనవారు కొత్త రేషన్‌కార్డులకు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని డీఎస్‌వో రాజా రఘువీర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు కలెక్టరేట్‌, మే 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైనవారు కొత్త రేషన్‌కార్డులకు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని డీఎస్‌వో రాజా రఘువీర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తుతోపాటు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని సూచించారు. కొత్త బియ్యం కార్డులు, బియ్యం కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చుట, స్ప్లిట్‌ (సభ్యుల పేర్లు విడదీయుట), కొత్త కార్డు మంజూరు, బియ్యంకార్డులో సభ్యుల పేర్లు తొలగిం చుట, బియ్యం కార్డును సరెండర్‌ చేయుట అనగా బియ్యం కార్డును ప్రభుత్వానికి అప్పగించుట, చిరునామా మార్పులు చేసుకొనుట వంటి వాటికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

Updated Date - May 09 , 2025 | 12:26 AM