ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అల్లూరి పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

ABN, Publish Date - Jul 05 , 2025 | 12:13 AM

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని జిల్లా పరి షత సీఈవో జి.నాసరరెడ్డి అన్నారు.

అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జడ్పీ సీఈవో నాసరరెడ్డి, అధికారులు

జడ్పీ సీఈవో నాసరరెడ్డి

కర్నూలు(న్యూసిటీ), జూలై 4: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని జిల్లా పరి షత సీఈవో జి.నాసరరెడ్డి అన్నారు. శుక్రవారం జడ్పీ మినీ సమా వేశ భవనంలో అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జడ్పీ ఈసీవో మాట్లాడుతూ స్వయంపాలన కోసం పోరాడిన అల్లూరి సీతా రామరాజు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. కార్యక్ర మం లో డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి, పరిపాలన అధికారులు నాగేం ద్రప్రసాద్‌, సి.మురళీమోహనరెడ్డి, జితేంద్ర, మహ్మద్‌ హక్‌, బసవ శేఖర్‌, భాస్కర్‌, సి.మురళీమోహనరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఫ నగర పాలక సంస్థ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌రెడ్డి, మేనేజర్‌ చిన్నరాముడు, ఆరోగ్య అఽధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, ఆర్‌ఓ జునైద్‌, సూపరింటెండెంట్లు స్వర్ణలత, మంజూర్‌ బాషా, రామకృష్ణ, సాదిక్‌, నాగరాజు, నాగన్న పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:13 AM